ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం - telangana varthalu

అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్​ అమలుపై కరీంనగర్​లో తెరాస ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అగ్రవర్ణ పేదల మద్దతు ఉంటుందని కరీంనగర్​ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవీందర్​ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం

author img

By

Published : Jan 23, 2021, 12:25 PM IST

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై కరీంనగర్​లో తెరాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఉద్యోగ విద్య అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం నిర్ణయించడం అభినందనీయమని కరీంనగర్​ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ ఏనుగు రవీందర్​ రెడ్డి అన్నారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదల పూర్తి మద్దతు ఉంటుందని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఎటూ తేల్చని కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.