ETV Bharat / state

ప్రవీణ్ ‌కుమార్ వల్ల గురుకులాల్లో అక్రమాలు: ఏబీవీపీ - Activists dharna under the auspices of ABVP in Karimnagar

కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌ వద్ద.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్​కు వ్యతిరేకంగా‌ ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అదుపులో తీసుకొనే సందర్భంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

ప్రవీణ్‌కుమార్​కు వ్యతిరేకంగా‌ ఏబీవీపీ ధర్నా

author img

By

Published : Mar 22, 2021, 2:09 PM IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్ ‌కుమార్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించడం వల్ల పాఠశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఆయనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్‌లో తెలంగాణ చౌక్‌ వద్ద ప్రవీణ్ ‌కుమార్​కు వ్యతిరేకంగా‌ ధర్నా చేపట్టారు. ఆర్‌ఎస్పీపై పలు ఆరోపణలు చేస్తూ నినాదాలు చేశారు.

కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. వారిని అదుపులో తీసుకొని ఠాణాకు తరలించారు.

ఇదీ చూడండి: గ్రామీణ విద్యార్థులకు అండగా నిలిచిన ట్రస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.