ETV Bharat / state

గాయత్రి పంప్​హౌస్​ మూడో పంపు వెట్​రన్​ విజయవంతం

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​లో గాయత్రి పంప్​హౌస్​లోని మూడో పంపు వెట్​రన్​ విజయవంతమైంది. ఈ వెట్​రన్​తో ఇప్పటి వరకు ఆరు పంపులను పరీక్షించినట్లైంది. ఏడో పంపును పరీక్షించినట్లైతే... అన్ని పంపులు సిద్ధమైనట్లే.!

6TH PUMP WET RUN SUCCEEDED GAYATHRI PUMP HOUSE
author img

By

Published : Oct 19, 2019, 9:25 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్​హౌస్​లోని మూడో పంపు వెట్​రన్ విజయవంతమైంది. ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు పంపులతో ఎత్తిపోతల చేపట్టారు. 139 మెగావాట్ల సామర్థ్యం గల పంపు సెట్లతో నిత్యం 2టీఎంసీల జలాలను ఎగువకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​లో గల గాయత్రి పంప్​హౌస్ నుంచి ఇప్పటివరకు మాధ్యమానేరు ప్రాజెక్టుతో పాటు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి నీటిని తరలించారు. తాజాగా మూడో పంపు వెట్​రన్ నిర్వహించగా... ఇంకా ఏడో పంపునకు వెట్​రన్ నిర్వహించాల్సి ఉంది.

గాయత్రి పంప్​హౌస్​లోని మూడో పంపు వెట్​రన్​ విజయవంతం

ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్​వాక్​ చేస్తూ విద్యార్థిని మృతి!

Intro:కాలేశ్వరం ప్రాజెక్టు లోని గాయత్రి పంప్ హౌస్ లోని మూడో పంపు వెట్ రన్ విజయవంతంగా నిర్వహించారు. గత ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు పంపులతో ఎత్తిపోతలు చేపట్టారు. 139 మెగా వాట్ల సామర్థ్యం గల పంపు సెట్లతో నిత్యం రెండు టీఎంసీల జలాలను ఎగువకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లో గల గాయత్రి పంప్ హౌస్ నుంచి ఇప్పటివరకు మాధ్యమానేరు ప్రాజెక్టుతో పాటు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి నీటిని తరలించారు. తాజాగా మూడో పంపు వెట్ రన్ నిర్వహించడంతో గాయత్రి పంప్ హౌస్ లో ఏడో పంపు వెట్ రన్ ఇంకా చేపట్టాల్సి ఉంది.

Body:సయ్యద్ రహమత్ , చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.