కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దేవంపల్లి మార్గంలో సుమారు 5 లక్షల విలువైన నిషేదిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానకొండూరు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఐదు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
5 లక్షల విలువైన నిషేదిత గుట్కా పట్టివేత - 5 lakhs worth of banned gutka
బీదర్ నుంచి తక్కువ ధరకు నిషేదిత గుట్కాలు తెచ్చి... మానకొండూరులో అమ్ముతున్న వ్యక్తిని పక్కసమాచారం మేరకు పోలీసులు పట్టుకున్ననారు.
5 లక్షల విలువైన నిషేదిత గుట్కా పట్టివేత
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దేవంపల్లి మార్గంలో సుమారు 5 లక్షల విలువైన నిషేదిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానకొండూరు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఐదు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
sample description