ETV Bharat / state

'కరీంనగర్​లో అందుబాటులోకి కొత్తగా నాలుగు '108' వాహనాలు' - కరీంనగర్​లో 4 అంబులెన్స్​లను ప్రారంభించిన మంత్రి గంగుల

ప్రమాదాల బారిన పడినవారిని ఆస్పత్రులకు తరలించడానికి 108 వాహనాలు ఎంతగానో దోహద పడతాయని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. ఈ మేరకు కరీంనగర్​లో 4 అంబులెన్స్​ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

4 new ambulances were started in karimnagar by minister gangula
'కరీంనగర్​లో అందుబాటులోకి కొత్తగా నాలుగు '108' వాహనాలు'
author img

By

Published : Dec 13, 2020, 6:42 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి​లో 108 సేవలను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రమాదాల బారిన పడిన వారిని ఆస్పత్రులకు తరలించడానికి 108 వాహనాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి అన్నారు.

నగరంలోని కొందరు వ్యాపారస్థులు ఉచితంగా అందించిన వాహనాల సేవలతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించవచ్చని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 11 వాహనాలు ఉండగా కొత్తగా ప్రారంభించిన వాటితో ఆ సంఖ్య 15కు చేరింది.

ఇదీ చదవండి: ప్రజల మన్ననలందుకుంటోన్న జమ్మికుంట ఠాణా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.