ETV Bharat / state

జహీరాబాద్​ బాద్​ షా బీబీ పాటిల్ - జహీరాబాద్​లో తెరాస విజయం

జహీరాబాద్ లోక్​సభ పోరులో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​ విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి మదన మోహనరావు 4,471 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. తెరాస సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆ పార్టీ  నేతలు సఫలీకృతులయ్యారు. తనను నమ్మి గెలిపించిన జహీరాబాద్​ ప్రజలకు రుణపడి ఉంటానని బీబీ పాటిల్​ అన్నారు.

బీబీ పాటిల్​
author img

By

Published : May 23, 2019, 8:53 PM IST

​ జహీరాబాద్ పార్లమెంట్​లో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి మదనమోహన రావుపై కేవలం 4,471 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉదయం ఫలితం విడుదలైన మొదటి రౌండు నుంచి ఇదే ఆధిక్యాన్ని కనబరిచారు. వరుసగా రెండోసారి విజయాన్నందించిన జహీరాబాద్​ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

స్వల్ప ఆధిక్యంతో గెలిచిన బీబీ పాటిల్​

సంక్షేమమే బలంగా

తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు బీబీ పాటిల్. అవి కొనసాగాలంటే తెరాస గెలిస్తేనే సాధ్యమన్న వాదనను తెరాస ఎమ్మెల్యేలు బలంగా తీసుకెళ్లగలిగారు. లింగాయత్​ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం పాటిల్​కు కలిసొచ్చిన మరో అంశం.

పనిచేయని కాంగ్రెస్​ వ్యూహాలు

హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన మదన్​ మోహన్​రావు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. యువత, నిరుద్యోగ ఓటర్లను ఆకట్టుకునేలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రచారంలో వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మదన్​ మోహన్​కు మేలు కలిగించలేకపోయింది. మైనార్టీ ఓటు బ్యాంకు, ఉపాధి కల్పనకు చేస్తున్న కార్యక్రమాలు సైతం జహీరాబాద్​ ఓటర్లపై ప్రభావం చూపలేకపోయాయి. 2014 ఎన్నికల్లో భాజపా మద్దతుతో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌ మోహన్‌రావు అనంతరం కాంగ్రెస్​లో చేరి... పోటీ చేశారు.

పని చేయని మోదీ మానియా

జహీరాబాద్​లో భాజపా తరఫున పోటీ చేసిన లక్ష్మారెడ్డి మోదీ మానియాను నమ్ముకున్నప్పటికీ అది పనిచేయలేదు. ప్రచారంలో ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమయ్యారు.

ఇదీ చూడండి : భువనగిరిలో కోమటిరెడ్డివెంకట్​రెడ్డి విజయకేతనం

Intro:FILE NAME:HYD_TG_28_23_CONGRESS SAMBARALU_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.మున్సిపాలిటీ అధ్యక్షురాలు కోత్తకుర్మ మంగ శివకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చొరస్తాలో టపాసులు కాల్చి, కేక్ కట్ చేసి ,స్వీట్స్ పంచుకున్నారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపుకోసం కృషిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి పుట్టిన రోజు కానుకగా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని బహుమతిగా ఇచ్చామని సంబరాలు జరుపుకున్నారు.

Body:FILE NAME:HYD_TG_28_23_CONGRESS SAMBARALU_AV_C13

Conclusion:FILE NAME:HYD_TG_28_23_CONGRESS SAMBARALU_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్: భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.మున్సిపాలిటీ అధ్యక్షురాలు కోత్తకుర్మ మంగ శివకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చొరస్తాలో టపాసులు కాల్చి, కేక్ కట్ చేసి ,స్వీట్స్ పంచుకున్నారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపుకోసం కృషిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి పుట్టిన రోజు కానుకగా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని బహుమతిగా ఇచ్చామని సంబరాలు జరుపుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.