ETV Bharat / state

పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తాం: అల్లం నారాయణ - రాష్ట్ర ప్రెస్​ అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ

కామారెడ్డిలో పట్టణ ప్రగతి కార్యక్రమలో భాగంగా రాష్ట్ర ప్రెస్​ అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ మొక్కలు నాటారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తాం: అల్లం నారాయణ

author img

By

Published : Feb 27, 2020, 2:08 PM IST

కామారెడ్డిలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్​ అండ్​ బి గెస్ట్ హౌస్​లో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ మొక్క నాటారు. మార్చి 8న జరిగే టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ గోడప్రతులను ఆవిష్కరించారు. పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తామని నారాయణ హామీ ఇచ్చారు.

పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తాం: అల్లం నారాయణ

ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'

For All Latest Updates

TAGGED:

kamareddy
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.