ETV Bharat / state

'మావోడే... అందుకే టికెట్ తీసుకోలేదు' - rtc strike updates

ఆర్టీసీ బస్​లో ప్రయాణికులందరికీ టికెట్ ఇచ్చాడు. కానీ బంధువుకు మాత్రం టికెట్ ఇవ్వలేదు ఓ తాత్కాలిక కండక్టర్​. గుర్తించిన ప్రయాణికులు కండక్టర్​ను నిలదీయగా... అప్పుడు టికెట్ ఇచ్చాడు. సదురు వ్యక్తిని అడగగా కండక్టర్​ మా బంధువేనంటూ బదులిచ్చాడు.

Rtc conductor
తాత్కాలిక కండక్టర్ నిర్వాకం
author img

By

Published : Nov 27, 2019, 8:07 PM IST

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న బంధువులకు టికెట్ ఇవ్వకుండా వారిని బస్సులో కూర్చోనిచ్చిన కండక్టర్​ను తోటి ప్రయాణికులు నిలదీయగా వారికి టికెట్ ఇచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్ నిజాంసాగర్ నుంచి కామారెడ్డి వెళ్తోంది. తాత్కాలిక కండక్టర్​గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ బంధువులు ఎల్లారెడ్డిలో బస్సు ఎక్కగా కండక్టర్ టికెట్ తీసుకోలేదు. తోటి ప్రయాణికులు గుర్తించి అడగగా.. తమ ఊరి వాడని టికెట్ తీసుకోలేదని ప్రయాణికుడు బదులిచ్చాడు. ఆగ్రహానికి గురైన ప్రయాణికులు కండక్టర్​ను నిలదీశారు. చేసేదిలేక అతనికి కూడా టికెట్ తీసుకున్నాడు. కామారెడ్డికి వెళ్ళాక ప్రయాణికులు డిపో మేనేజర్​కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తాత్కాలిక కండక్టర్ నిర్వాకం

ఇదీ చూడండి: జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్

Intro:Tg_nzb_31_27_bhandhuvulaku_ticket_kottani_kandoctor_av_TS10111
( ) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో బంధువులకు టికెట్ కొట్టని తాత్కాలిక కండక్టర్. తోటి ప్రయాణికులు నిలదీయడంతో తీసుకున్న టికెట్.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రం లో ఈ ఘటన చోటుచేసుకుంది. తోటి ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు నిజాంసాగర్ నుంచి కామారెడ్డి వెళ్తున్న బస్సు లో తాత్కాలిక విధులు నిర్వహిస్తున్న కండక్టర్ శ్రీనివాస్ బంధువులు ఎల్లారెడ్డిలో బస్సు ఎక్కగా అతనికి కండక్టర్ టికెట్ తీసుకోలేదు. తోటి ప్రయాణికులు గుర్తించి అతనికి అడగగా మా ఊరి వాడని టికెట్ తీసుకోలేదని ప్రయాణికుడు బదులిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు కండక్టర్నను నిలదీశారు. చేసేదిలేక అప్పుడు అతనికి కూడా టికెట్టు తీసుకున్నాడు. కామారెడ్డి కి వెళ్ళాక ప్రయాణికులు డిపో మేనేజర్ కు సైతం ఫిర్యాదు చేశామన్నారు.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్ 9441533300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.