ETV Bharat / state

తెరాస కార్యకర్త కుటుంబానికి బీమా డబ్బుల అందజేత - kamareddy district news

తెరాస సభ్యత్వం కలిగిన ఓరుగంటి బాలరాజు విద్యుదాఘాతంతో మరణించడం వల్ల ఇన్సూరెన్స్​ కింద 2 లక్షల రూపాయల చెక్కును ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ అందజేశారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

provision of insurance money to the family of a trs worker in kamareddy district
తెరాస కార్యకర్త కుటుంబానికి బీమా డబ్బుల అందజేత
author img

By

Published : Aug 11, 2020, 3:07 PM IST

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మికి 2 లక్షల రూపాయల బీమా డబ్బుల చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. తెరాస సభ్యత్వం కలిగిన ఓరుగంటి బాలరాజు కరెంట్ షాక్ తగిలి మరణించాడు. పార్టీ చెల్లించిన బీమా సౌకర్యంలో భాగంగా సదరు కుటుంబానికి రూ. 2 లక్షలు అందించారు.

తెరాస పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గోవర్ధన్​ అన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​కు మరో 229 టన్నుల అమోనియం నైట్రేట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.