ETV Bharat / state

వినాయకుడికి పోలీసు అధికారి భజన - మహారాష్ట్ర

గణేశుడి శోభయాత్రలో ఓ పోలీసు అధికారి భజన చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రూసేగావ్​లో గ్రామస్థులతో కలిసి భక్తిని చాటుకున్నారు.

వినాయకుడికి పోలీసు అధికారి భజన
author img

By

Published : Sep 13, 2019, 11:29 PM IST

వినాయక నిమజ్జనంలో ఓ పోలీసు అధికారి తన భక్తిని చాటుకున్నాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం రూసేగావ్​లో గణేశుడి నిమజ్జనానికి బందోబస్తుకు వెళ్లిన ఏఎస్సై వెంకట్రావ్​.. స్థానికులతో పాటు భజన చేశారు. ఈ మండలం మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ఆ రాష్ట్ర సాంప్రదాయం ప్రకారం భజన పాటలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాటలు పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు.

వినాయకుడికి పోలీసు అధికారి భజన

ఇదీ చూడండి: లంచం అడిగిన తహసీల్దార్​కు దున్నపోతు బహుమానం!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.