ETV Bharat / state

గణేశ్​ శోభాయాత్రలో అపశ్రుతి...ఒకరి మృతి - భిక్కనూర్

కామారెడ్డి జిల్లాలో గణేశ్​ శోభాయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గణేశ్​ శోభాయాత్రలో అపశ్రుతి...ఒకరి మృతి
author img

By

Published : Sep 12, 2019, 4:17 PM IST

గణేశ్​ శోభాయాత్రలో అపశ్రుతి...ఒకరి మృతి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్​లో వినాయకుని నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శోభాయాత్ర ముగించుకొని వస్తుండగా ట్రాక్టర్​ బోల్తా పడడం వల్ల శేఖర్​ (12) అనే బాలుడు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి: 'విక్రమ్​' కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న ఇస్రో

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.