కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు,ఆశా వర్కర్లలకు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం జనుము, జీలుగా సబ్సిడీ విత్తనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇన్నిరోజులు క్రిమి సంహారక మందులు చల్లి భూమిని నాశనం చేశాం కావున... ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువ మొత్తం సబ్సిడీ అందిస్తున్న ఈ విత్తనాలు చల్లి అధిక దిగుబడి పొందాలని రైతులకు సూచించారు. అగ్గితెగులు,చీడ, పీడల బాధ ఉండదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం... అన్నదాతలు పండించే మొత్తం పంటను కొనుగోలు చేస్తుందని చెప్పారు.
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంప - ఎమ్మెల్యే గంప గోవర్ధన్
పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు,ఆశా వర్కర్లలకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.