ETV Bharat / state

జుక్కల్ కుస్తీ పోటీల్లో ఆడ పులి - nzb

కామారెడ్డి జిల్లా జుక్కల్​లో నిర్వహించిన పోటీల్లో మహారాష్ట్రకు చెందిన యువతి మహిమ అదరగొట్టింది. అబ్బాయితో పోటీ పడి విజయం సాధించింది.

కుస్తీ పోటీల్లో ఆడపులి
author img

By

Published : Apr 17, 2019, 8:42 PM IST

కామారెడ్డి జిల్లా జుక్కల్​లో కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా ఇక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన యువతి మహిమ విజయం సాధించారు. ఈ క్రీడను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కుస్తీ పోటీల్లో ఆడపులి

ఇవీ చూడండి: అకాల వర్షానికి తడిసిన ధాన్యం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.