ETV Bharat / state

'ప్రజలు సహకరించాలి... లేకుంటే చట్టరీత్యా చర్యలే'

బాన్సువాడలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివసించే ప్రాంతాల్లో కలెక్టర్ శరత్ పర్యటించారు. అనంతరం అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

kamareddy collector visit corona positive cases area in banswada
'ప్రజలు సహకరించాలి... లేకుంటే చట్టరీత్యా చర్యలే'
author img

By

Published : Apr 4, 2020, 7:21 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివసించే ప్రాంతాల్లో కలెక్టర్ శరత్ పర్యటించారు. కరోనా కటడ్డిపై, అధికారుల తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

'ప్రజలు సహకరించాలి... లేకుంటే చట్టరీత్యా చర్యలే'

మర్కజ్​కు వెళ్లిన నలుగురితో పాటు... వారి కుటుంబ సభ్యులు ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. వారిని కార్వెంటైన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులకు కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్నామని తెలిపారు. ప్రజలు జిల్లా యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. సూచనలను పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్ పట్టించుకోని పాస్టర్లు... అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.