ETV Bharat / state

లింగంపేట్​లోని విత్తనాల దుకాణాల్లో తనిఖీలు - inspection at seeds shop

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాలపై ఏడీఏ రత్నం, టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్​ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనాలని ఆమె సూచించారు.

విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
author img

By

Published : May 27, 2019, 4:02 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట్​ మండల కేంద్రంలో సోమవారం పోలీస్​ అధికారుల బృందంతో కలిసి వ్యవసాయ అధికారులు విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. విత్తనాలు, వాటిని ఉత్పత్తి చేసిన కంపెనీల వివరాలు సేకరించారు. ప్రతి కొనుగోలుకు బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో విత్తనం కొనేటప్పుడు నకిలీవనే అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని ఏడీఏ రత్నం తెలిపారు.

Intro:Tg_nzb_04_27_vithanaala_dukaanala_thaniki_avb_g4_HD
( ) కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాలను ఏడిఏ రత్నం, టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్ దుకాణాల నుంచే విత్తనాలు కొనాలని ఆమె సూచించారు.
సోమవారం పోలీస్ అధికారుల బృందం తో కలిసి మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. విత్తనాలు వాటిని ఉత్పత్తి చేసిన కంపెనీల వివరాలు సేకరించారు. ప్రతి కొనుగోలుకు బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నాటిన తర్వాత మొలక వచ్చేదాకా కాళీ సంచిని భద్రపరిచి పెట్టుకోవాలన్నారు. గ్రామాల్లో విత్తనం కొనేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలన్నారు. నకిలీవని అనుమానం వస్తే మాకు సమాచారం అందించాలన్నారు. స్థానిక ఎస్ఐ సురేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ రవీందర్ రెడ్డి తదితరులు దాడిలో పాల్గొన్నారు.
BYTES: రత్నం, ఏడిఏ, ఎల్లారెడ్డి.

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.