ETV Bharat / state

కళ్లముందే అన్యాయం.. రైతన్నల ఆగ్రహం.. - godava

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్​ వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కొనుగోళ్లలో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని రైతులు మండిపడ్డారు.

వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం
author img

By

Published : May 18, 2019, 4:05 PM IST

Updated : May 18, 2019, 4:17 PM IST

వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం

కొనుగోళ్లలో పారదర్శకత పాటించకపోవడం రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రం వద్ద సీరియల్ నెంబర్ కోసం తాము వరుసలో ఉండగా దళారులు తెచ్చిన ధాన్యం కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్తా పార్టీల మధ్య గొడవగా మారి.. కాంగ్రెస్ , తెరాస సానుభూతి రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం చెప్పులతో దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ చెప్పులతో దాడి చేసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని రైతులు మండిపడ్డారు.

ఇవీ చూడండి: పరువు పోతుందని బిడ్డను అమ్ముకుంది..

tg_nzb_04_18_gharshana_av_r21 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) కొనుగోళ్లలో పారదర్శకత పాటించకపోవడం రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత కు దారి తీసింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మ నగర్ సహకార కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రం వద్ద సీరియల్ నెంబర్ కోసం రైతులు వరుసలో ఉండగా దళారులు తెచ్చిన ధాన్యం కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కాస్తా పార్టీల మధ్య గోడవగా మారి.. కాంగ్రెస్ , తెరాస సానుభూతి రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం చెప్పుల తో దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ చెప్పులతో దాడి చేసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని రైతులు మండిపడ్డారు...... vis
Last Updated : May 18, 2019, 4:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.