ETV Bharat / state

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ - ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ

మున్సిపల్​ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్​ అలీ ధీమా వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో జరిగిన మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు.

congress will lead ellareddy municipality says shabbier ali
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ
author img

By

Published : Dec 30, 2019, 11:23 PM IST

పురపాలక ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ జెండాను ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్​ అలీ ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత ఎన్నికల్లో అత్యధిక జడ్పీటీసీ, ఎంపీటీసీ కైవసం చేసుకున్న ఘనత కాంగ్రెస్​దేనన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కొనసాగేలా కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్​, మహిళా కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షురాలు జమున రాఠోడ్​, మాజీ ఎమ్మెల్యే జనార్దన్​గౌడ్​, ఇతర నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ

ఇవీచూడండి: జలసిరిని చూసి పరవశించి పోయా: సీఎం కేసీఆర్‌

Intro:Tg_nzb_09_30_munisipal_sannahaka_samavesham_avb_TS10111
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న షబ్బీర్ అలీ.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ mlc షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు కైవసం చేసుకున్న ఘనత ఎల్లారెడ్డి దే నన్నారు. ఈప్పుడు జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి.. చైర్మన్ సీటు కైవసం చేసుకొని, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలలో తైబంది ఎత్తి వేస్తామని అదేవిధంగా విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కొనసాగేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో mlc జీవన్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు జమున రాథోడ్ , మాజీ mla జనార్ధన్ గౌడ్ , టీపీసీసీ డెలిగేట్ సుభాష్ రెడ్డి , జడ్పీటీసీ లు , ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
BYTES: మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీBody:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్9441533300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.