కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కలెక్టర్ శరత్‌కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. దేమెకాలన్, కనకల్, జువ్వడి, గురజాల, తదితర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్... రైతు వేదికల నిర్మాణాలను, వైకుంఠ ధామాల నిర్మాణలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి వనాలలో అధిక సంఖ్యలో మొక్కలు పెంచాలని సూచించారు. దేమెకాలన్లోని ప్రకృతి వనంలో తక్కువ సంఖ్యలో మొక్కలు నాటినందుకు పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడ్వాయి మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - collector visit
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శరత్‌కుమార్ ఆకస్మిక తనీఖీలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు, వైకుంఠధామాలను పరిశీలించారు.
collector sharat kumar sudden visit in tadvai
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కలెక్టర్ శరత్‌కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. దేమెకాలన్, కనకల్, జువ్వడి, గురజాల, తదితర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్... రైతు వేదికల నిర్మాణాలను, వైకుంఠ ధామాల నిర్మాణలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి వనాలలో అధిక సంఖ్యలో మొక్కలు పెంచాలని సూచించారు. దేమెకాలన్లోని ప్రకృతి వనంలో తక్కువ సంఖ్యలో మొక్కలు నాటినందుకు పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు