ETV Bharat / state

హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి: కలెక్టర్ - ellareddy

పర్యావరణాన్ని పెంపొందించే హరితహారం కార్యక్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు.

హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి: కలెక్టర్
author img

By

Published : Aug 13, 2019, 10:39 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్​ గ్రామపంచాయతీల్లో హరితహారం నిర్వహించారు. కలెక్టర్ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ఎల్లారెడ్డి ఆదర్శ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పెంపొందించే హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. భావితరాలకు ఉపయోగపడే సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన పెంచుకోవాలన్నారు. చెట్టు ఉన్నచోటే నీరు ఉంటుందని, నీరు ఉన్న చోటే ప్రాణకోటి ఉంటుందని, జల వృద్ధికి పర్యావరణ సమతుల్యతకు తప్పనిసరిగా చెట్లు పెంచడమే మార్గమన్నారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి: కలెక్టర్

ఇదీ చూడండి: రామగుండంలో ఆర్మీ రిక్రూట్​మెంటు శిక్షణ ప్రారంభం

Intro:Tg_nzb_04_13_mokkalu_natina_collector_avb_TS10111_HD
( ) పర్యావరణాన్ని పెంపొందించే హరితహారం కార్యక్రమం లో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్య నారాయణ అన్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట, ఎల్లారెడ్డి మండలంలో లక్మ పూర్ గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటారు. ఎల్లారెడ్డి ఆదర్శ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో హరితహారం కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు మొక్కలు నాటారు. విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పెంపొందించే హరితహారం కార్యక్రమం లో విద్యార్థులు భాగస్వాములు కావాలని భావితరాలకు ఉపయోగపడే సమాజహిత కార్యక్రమాలలో పాల్గొని అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. చెట్టు ఉన్నచోటే నీరు ఉంటుందని, నీరు ఉన్న చోటే ప్రాణకోటి ఉంటుందని, జల వృద్ధికి పర్యావరణ సమతుల్యతకు తప్పనిసరిగా చెట్లు పెంచడమే మార్గమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వన్ వన్ ఐదో విడత హరితహారం పెద్ద ఎత్తున రెండింతలు ఎక్కువగా మొక్కలు నాటడం జరుగుతున్నట్లు తెలిపారు గత ఏడాది జిల్లాలో ఒక కోటి 33 లక్షలు మొక్కలు నాటడం చేపడితే ఈ సంవత్సరం రెండింతలుగా జిల్లాలో రెండు కోట్ల 88 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించుకుని ఇప్పటివరకు 62 లక్షలు మొక్కలు నాటడం జరిగిందన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 85% తప్పనిసరిగా మొక్కలు బ్రతికేలా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచించారు ఏమైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో ప్రతి నెల 15వ అ తేదీలోగా మొక్కలు నాటాలి అన్నారు ప్రతి మొక్క గుంత తీసి నాటితే 58 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు ప్రతి మొక్కకు కంచె తదితర ఏర్పాటుకు 160 రూపాయలు చెల్లించడం జరుగుతుందని ని ప్రతి నెల మూడు సార్లు లు మొక్కలకు వాటరింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ట్యాంకర్ల ద్వారా నీటి తోడ్పాటు ప్రస్తుతం ట్యాంకర్ కు చెల్లిస్తున్న 480 రూపాయల నుండి ఇ 650 రూపాయలు పెంచడం జరిగింది అన్నారు ఆయనతోపాటు డి ఎఫ్ ఓ ఓ వసంత డి ఆర్ డి ఏ చంద్రమోహన్ రెడ్డి ఆర్డీవో దేవేందర్ రెడ్డి జెడ్ పి టి సి ఉషా గౌడ్ ఎంపీపీ మాధవి గౌడ్, ఉపాధ్యక్షుడు నర్సింలు ఇ ఎమ్మార్వో మైపాల్ ఎంపీడీవో చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BYTES: ప్రియాంక డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థిని
డాక్టర్ సత్యనారాయణ కామారెడ్డి జిల్లా కలెక్టర్

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.