ETV Bharat / state

రక్తనిధి కేంద్రాన్ని  ప్రారంభించిన సభాపతి పోచారం - కామారెడ్డి జిల్లా

అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

రక్తనిధి కేంద్రాన్ని  ప్రారంభించిన సభాపతి పోచారం
author img

By

Published : Aug 17, 2019, 9:31 AM IST

Updated : Aug 17, 2019, 11:57 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలోని ప్రాంతీయ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ద్వారా నూతన రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం కోటి ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రక్తనిధి కేంద్రం రాష్టంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లేదని మొట్ట మొదటగా బాన్సువాడలో ప్రారంభించడం గొప్ప విషయమని సభాపతి తెలిపారు. రక్తం దానం చేసేవారు దేవుడితో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి అజయ్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన సభాపతి పోచారం

ఇదీ చూడండి : 'రాష్ట్ర ఖజనా రెండింతలయితే ఇన్ని బకాయిలు ఎలా వచ్చాయి?'

Intro:tg_nzb_07_16_blood_bank_center_prabhinchina_spekar_avb_ts10122

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్ కేంద్రం లోని ప్రాంతీయ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి లో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం కింద ఒక్క కోటి 5 లక్షల రూపాయలు తో నిర్మించిన నూతన బ్లడ్ బ్యాంక్ సెంటర్ రక్త నిధి కేంద్రంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ రక్త నిధి కేంద్రం అనేది రాష్టం లో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లో లేదు అని మొట్ట మొదటిసారిగా బాన్సువాడ లో ప్రారంభించడం గొప్ప విషయం అని తెలిపారు మరియు శాశ్వత సిబ్బందిని నియమించి తీరుతామని చెప్పారు రక్తనిధి కేంద్ర సేవలు బాన్సువాడ నియోజకవర్గం తో పాటు చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు నియోజకవర్గాలకు ఉపయోగపడుతుందని తెలిపారు అలాగే అతికొద్ది రోజులో డిసెంబర్ వరకు మతశిశు ప్రసవ ఆసుపత్రికి శంకుస్థాపన చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలిపారు రక్తం దానం చేసేవాడు గొప్ప వాడు అని దేవుడు తో సమానం అని తెలియజేశారు రక్త నిధి కేంద్రం ప్రారంభించిన తర్వాత 25 మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమం కూడా స్పీకర్ చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆర్డిఓ రాజేశ్వర్ జిల్లా వైద్యాధికారి అజయ్ కుమార్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Body:నర్సింలు బాన్సువాడ

Conclusion:9676836213
Last Updated : Aug 17, 2019, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.