ETV Bharat / state

కామారెడ్డిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం - కామారెడ్డిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం
author img

By

Published : Jul 7, 2019, 5:41 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఎస్సీవాడలో ఈ కార్యక్రమం చేపట్టారు. భాజపా సభ్యత్వం తీసుకున్న వారికి ఎంపీ అర్వింద్ పత్రాలను అందించారు. అనంతరం కోడూరు హనుమాన్ ఆలయంలో అర్వింద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు అరుణతార తదితరులు పాల్గొన్నారు.

భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇవీ చూడండి: నేడు కెప్టెన్​ కూల్​ ధోని.. 38వ పుట్టినరోజు

tg_nzb_03_07_mp_arvind_sabhyatva_namodu_av_3180033 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భాజపా సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలో ని ఎస్సి వాడలో సభ్యత్వ నమోదు చేపట్టారు. భాజపా సభ్యత్వం తీసుకున్న వారికి పత్రాలను అందించారు. అనంతరం కోడూరు హనుమాన్ ఆలయంలో ఎంపీ అర్వింద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు అరుణతార తదితరులు పాల్గొన్నారు..... vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.