కామారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆనందంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. వేడుకలను చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చూడండి: నేడు మోదీ పుట్టినరోజు.. 69వ వసంతంలోకి ప్రధాని