ETV Bharat / state

'అధిక విద్యుత్​ బిల్లుల భారం వేయడం సమంజసం కాదు' - latest news of cong leaders protest at yellareddy

లాక్​డౌన్​ కాల విద్యుత్​ బిల్లులను వెంటనే రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ నాయకులు కామారెడ్డి​ జిల్లా ఎల్లారెడ్డి విద్యుత్​ ఉప కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.

against the heavy current bills congress leaders protest at yellareddy in kamareddy
'అధిక విద్యుత్​ బిల్లుల భారం వేయడం సమంజసం కాదు'
author img

By

Published : Jul 6, 2020, 6:39 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన అధిక విద్యుత్​ బిల్లులను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ నేతలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని విద్యుత్తు ఉప కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవి గౌడ్, జడ్పీటీసీ సభ్యులు ఉషా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.