ETV Bharat / state

కామారెడ్డి జడ్పీఛైర్మన్​ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ ధర్నా - ABVP Dharna to apologize to the Kamareddy JP chairman

దిశపై కామారెడ్డి జిల్లా జడ్పీఛైర్మన్​ శోభ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్​ కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

ABVP Dharna to apologize to the Kamareddy JP chairman
కామారెడ్డి జడ్పీఛైర్మన్​ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ ధర్నా
author img

By

Published : Dec 12, 2019, 2:47 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్​ కార్యాలయాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. దిశ ఘటనపై జిల్లా పరిషత్​ ఛైర్మన్​ శోభ వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, తాను యావత్తు మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని బైఠాయించారు.

క్షమాపణ చెప్పే వరకు జరిగే పరిస్థితి లేదని భిష్మించుకూర్చున్నారు. 2 గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం శోభ ఇక్కడ లేరని... నిజామాబాద్​లో ఉన్నారని, వచ్చాక క్షమాపణ చెపుతారని స్థానిక సిబ్బంది తెలిపారు. పోలీసులు సర్ది చెప్పడంతో ధర్నా విరమించుకున్నారు.

కామారెడ్డి జడ్పీఛైర్మన్​ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ ధర్నా

ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల

Intro:tg_nzb_02_12_kshamapna_cheppali_avb_ts10142
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి చెందిన కళాశాల విద్యార్థులు ముట్టడించారు. జిల్లా పరిషత్ స్థానిక బాలిక మహిళ సంక్షేమ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ధపెడర్ శోభ చేసిన దిశ సంఘటన పై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదని, తను యావత్తు మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని బైఠాయించారు.క్షమాపణ చెప్పే వరకు జరిగే లేదని బిష్మించుకుకూర్చున్నారు.2 గంటల వరకు ఉద్రిక్తత నెలకొంది. శోభ అలా అనలేదని దాని వక్రీకరించారని,దానికి తను ఎంతగానో బాధ పడుతున్నారు అని ,ఎవరైనా నొప్పిస్తే క్షమాపణ చెపుతారని, ప్రస్తుతంశోభ లేరని నిజామాబాద్ లో ఉన్నారని, వచ్చాక క్షమాపణ చెపుతారని తెలిపారు.పోలీసులు సర్ది చెప్పటంతో ధర్నా విరమించారు.... byte

Body:shyamprasad goud

Conclusion:7995599833

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.