ETV Bharat / state

'విద్యావాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలి' - jogulamba gadwala

జోగులాంబ గద్వాల కలెక్టరేట్​ వరకు విద్యావాలంటీర్లు ర్యాలీ చేశారు. ప్రతి సంవత్సరం రెన్యువల్​ చేసే విధానానికి స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కలెక్టర్​కు వినతి పత్రం అందించారు.

'విద్యావాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలి'
author img

By

Published : May 27, 2019, 11:25 PM IST

విద్యా వాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలంటూ జోగులాంబ గద్వాల కలెక్టరేట్​ వరకు వాలంటీర్లు ర్యాలీ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కలెక్టర్​కు వినతిపత్రం అందించారు. ప్రతి సంవత్సరం రెన్యువల్​ చేసే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. వాలంటీర్లను కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

'విద్యావాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలి'

ఇవీ చూడండి: చర్చలు సఫలం... ప్రగతిభవన్ ముట్టడి విరమణ

Intro:tg_mbnr_08_27_vidhya_volunteers_rally_dharna_avb_c6
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వాలంటరీ లను రెన్యువల్ విధానం తొలగించాలని ర్యాలీ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని గత ఏడాది పనిచేసిన విద్యావలంటీర్లను యథావిధిగా కొనసాగించాలని గద్వాల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా వాలంటీర్లు గత రెండు నెలల కిందట కోర్టును ఆశ్రయించగా కోర్టులో విద్యా వాలంటరీ యథావిధిగా కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చిన ఈ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యా వాలంటరీ అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా వాలంటరీ లకు న్యాయం చేయాలని అని ఈ విద్యా వాలంటరీ లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్య వాళ్లకు న్యాయం చేయాలని వారు కోరారు .
byte: శ్రీకాంత్ విద్యా వాలంటరీ

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.