ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ఒకరు మృతి - యాపదిన్నె గ్రామంలోమోటార్​సైకిల్​పై వెళ్తుండగా... గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

గద్వాల జిల్లా యాపదిన్నె గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్​సైకిల్​పై వెళ్తుండగా... గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

unidentified-vehicle-hit-by-motorcycle-one-killed-at-gadwala-district
బైక్​ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ఒకరు మృతి
author img

By

Published : Feb 17, 2020, 12:49 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా యాపదిన్నె గ్రామానికి చెందిన హరిజన విజయ్​... తన కొడుకును హాస్టల్లో వదలడానికి మోటార్​సైకిల్​పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్​ అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారుడికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బైక్​ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ఒకరు మృతి

ఇవీ చూడండి: సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.