జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రజలు ఉగాది పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భక్తిశ్రద్ధలతో గ్రామదేవతకు నైవేద్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఉగాదికి గ్రామదేవతలైన సుంకులమ్మ, మారెమ్మ, సౌరమ్మలకు పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
ఇవీ చూడండి: తెలుగు సంవత్సర వసంతాగమనం