ETV Bharat / state

నాగర్​కర్నూల్​ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు - ముగిసిన పోలింగ్​

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్​కర్నూల్ పార్లమెంట్​ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

ముగిసిన పోలింగ్
author img

By

Published : Apr 11, 2019, 8:19 PM IST

నాగర్​కర్నూల్ లోక్​సభ నియోజకవర్గానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరింత సమాచారం అందిస్తారు.

ముగిసిన పోలింగ్

నాగర్​కర్నూల్ లోక్​సభ నియోజకవర్గానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరింత సమాచారం అందిస్తారు.

ముగిసిన పోలింగ్
Intro:tg_wgl_54_11_enuthirigina_otarlu_ab_c7_HD
G Raju Mulugu Contributer

గ్రామ లో ఉన్నట్టు గా గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేయాలంటూ ఓటర్లను వెనుదిరిగి పంపిన ప్రెస్ డింగ్ ఆఫీసర్

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా పందికుంట భూపాల్ నగర్ గ్రామాల్లోని 164 కేంద్రంలో ఆఫీసర్ తన విచక్షణాధికారాన్ని మరిచి ఓటర్లపై ఓట్లు వేయకూడదని ఓటర్లను కోటకు వినియోగించకుండా బయటకు పంపించాడు. పోలింగ్ కేంద్రంలోని ఏజెంట్లు సైతం ఓటర్లు ఇదే గ్రామస్తులను తెలిపినప్పటికీ కూడా ఏకపక్షంగా వ్యవహరించి పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల కూడా లెక్కచేయకుండా ఏకపక్ష ధోరణి వివరించాడని గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో బీల్వోస్ ఇచ్చిన రిసిప్ట్ ఆధారంగా హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్స్ ఆధార్ కార్డు తీసుకొని రాకపోవడంతో ఓటర్లను ఓటు వినియోగించుకో నివ్వకుండా ప్రెస్డింగ్ బూత్ పంపించే పంపించేశారు. ఈ ఒక్క గ్రామాల్లోనే 45 మంది ఓట్లు ఓట్లు వేయకుండా వెనుదిరిగి వెళ్లారని గ్రామస్తులు అంటున్నారు. ములుగు నియోజకవర్గంలోని ఓటర్ల శాతం తగ్గుముఖం పట్టింది. పార్లమెంట్ ఎన్నికల నియమావళి 61.56శాతం ఓట్లు నమోదయ్యాయి.


Body:స్స్


Conclusion:బైట్స్ 1 : అనిల్ భూపాల్ నగర్ గ్రామస్తుడు
2 : విష్ణువర్ధన్ రెడ్డి మాజీ సర్పంచి భూపాల్ నగర్
3 : సదానందం కుంట గ్రామం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.