ETV Bharat / state

భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక శిక్షణ - శిక్షణ

హెల్మెట్, టీషర్టు, రోజుకు మూడు వందల రూపాయల స్టైఫండ్, మధ్యాహ్న భోజనంతో భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా  శిక్షణనందిస్తోంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్​ట్రక్షన్ సొసైటీ.

భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక శిక్షణ
author img

By

Published : May 17, 2019, 3:40 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామంలో భవన నిర్మాణ కార్మికులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్​ట్రక్షన్ సొసైటీ పదిహేను రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. నిర్మాణ రంగంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎలా నిర్మాణాలను చేయాలి అనే అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మేస్త్రీలకు హెల్మెట్, టీషర్టుతో పాటు మధ్యాహ్న భోజనం, రోజుకు 300 రూపాయల స్టైఫండ్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 60 మంది శిక్షణ పొందుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు.

భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక శిక్షణ

ఇవీ చూడండి: వట్టెం జలాశయ భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.