ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు గద్వాల- రాయచూరు రహదారి నందిన్నె వద్ద తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోగా... రాకపోకలు స్తంభించాయి. ఇదివరకే మూడు సార్లు రోడ్డు వేసిన అధికారులు... తాజాగా కురిసిన వర్షానికి నాలుగో సారి కూడా రోడ్డు కొట్టుకుపోయింది.
కేటిదొడ్డి మండలం నందిన్నెలో పాత ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కవిత... ఎన్నిక లాంఛనమే!