ETV Bharat / state

అలంపూర్​లో ఘనంగా రంజాన్ పర్వదినం

author img

By

Published : Jun 5, 2019, 1:43 PM IST

అలంపూర్​లో నియోజకవర్గంలో ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నరు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఘనంగా రంజాన్ పర్వదినం

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదిన వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాలో ముసల్మానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇవీ చూడండి: 'వారు లేకున్నా సౌతాఫ్రికా బలమైన ప్రత్యర్థే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.