జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం గుంటిపల్లి గ్రామ శివారులో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృథా పోయింది. దగ్గర్లోని పొలాలన్నీ నీటమునిగాయి. నిన్న రాత్రి జూరాల కుడికాలువకు నీటి ఉద్ధృతి పెరగడంతో గండి పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాలువ సామర్థ్యం తక్కువగా ఉండడంతో కాలువ పైనుంచి కూడా నీరు వెళ్లి పొలాలు జలమయ్యాయి.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువకు గండి - priyadarshini-zoora-project-get-to-the-right-canal
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువ వద్ద భారీగా గండి పడటంతో నీరు వృథాగా పోయింది. దగ్గర్లోని విద్యుత్ స్థంభం ఒరిగి ప్రమాదకరంగా మారింది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువకు గండి
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం గుంటిపల్లి గ్రామ శివారులో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృథా పోయింది. దగ్గర్లోని పొలాలన్నీ నీటమునిగాయి. నిన్న రాత్రి జూరాల కుడికాలువకు నీటి ఉద్ధృతి పెరగడంతో గండి పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాలువ సామర్థ్యం తక్కువగా ఉండడంతో కాలువ పైనుంచి కూడా నీరు వెళ్లి పొలాలు జలమయ్యాయి.
Intro:tg_mbnr_06_22_jurala_pradana_kaluvaku_gadi_avb_ts10049
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువ గద్వాల మండలం గుంటుపల్లి వద్ద భారీగా గండి పడటంతో నీరు వృధా అవుతుంది.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల మండలం గుంటిపల్లి గ్రామ శివారులో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ గుంటుపల్లి వద్ద భారీగా గండి పడటంతో నీరు వృధా పంటపొలాలకు వెళ్లిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నిన్న రాత్రి నుండి జూరాల కుడికాలువ కు 750 క్యూసెక్కుల నీటిని వదులు తుండగా దానిని పెంచి 900 క్యూసెక్కుల నీటిని పెంచడంతో గుంటుపల్లి వద్ద ప్రధాన కాలువ నీటి ప్రవాహానికి గండి పడింది. కాలువ సామర్థ్యం తక్కువగా ఉండడంతో కాలువ పైనుంచి నీరు వెళ్లి పంట పొలాలకు నీరు వెళ్లడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే కాలువ మరమ్మతులు చేయాలని రైతులు కోరుచున్నారు.
byte: హనుమంతు గుంటుపల్లి రైతు
Body:babanna
Conclusion:gadwal