ETV Bharat / state

నాగర్​ కర్నూల్​లో పోలింగ్​కు సర్వం సిద్ధం - polling material

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి  గద్వాలలోని పత్తి మార్కెట్ యార్డులో ఈవీఎంల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్​ ఏర్పాట్లను  జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు.

గద్వాలలో పోలింగ్​ సామగ్రి కేంద్రం పరిశీలించిన కలెక్టర్​
author img

By

Published : Apr 10, 2019, 5:29 PM IST

గద్వాలలోని పత్తి మార్కెట్ యార్డులో నాగర్​కర్నూల్ పార్లమెంట్​కు సంబంధించిన ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్​ కేంద్రాలు సిద్ధం చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్​ శశాంక్​ పరిశీలించారు. పోలింగ్​ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది ఇప్పటికే సామాగ్రి తీసుకొని పోలింగ్​ కేంద్రాలకు తరలి వెళ్లారని పాలనాధికారి తెలిపారు.

గద్వాలలో పోలింగ్​ సామగ్రి కేంద్రం పరిశీలించిన కలెక్టర్​

ఇదీ చదవండి: ఎన్నికల భారతంలో ఎన్నెన్ని సిత్రాలో..!

Intro:tg_mbnr_15_10_EVMs_Distrutions_avb_c6
జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలో పత్తి మార్కెట్ యార్డులో లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 303 పోలింగ్ కేంద్రాల ఈవీఎం మరియు వివి ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శశాంక.
vo
గద్వాల జిల్లా లోని పత్తి మార్కెట్ యార్డులో కేంద్రం కేంద్రంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు మరియు వివి పాట్స్ గద్వాల నియోజకవర్గం కు సంబంధించి 303 పోలింగ్ కేంద్రాల వద్ద హాజరయ్యే వారికి వివి ప్యాడ్స్ మరియు ఈవీఎం అందజేశారు . ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ నాగర్కర్నూల్ ఎస్సీ పార్లమెంటు ఎన్నికల సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు విధులకు సంబంధించి ఇప్పటికే 95 మంది హాజరయ్యారని వారందరికీ ఇవి ఎమ్స్ మరియు వి వి ప్యాడ్స్ అందజేశామని అన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు వారి యొక్క పిల్లలను ఎత్తుకొని విధులకు హాజరయ్యారు.
byte:
శశాంక జోగులాంబ జిల్లా కలెక్టర్

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.