జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విధుల్లో చేరడానికి వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో గల్లీలు తిరుగుతూ కనిపించిన కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు డిపోకు చేరుకోవడానికి సాహసం చేయలేకపోయారు. గద్వాల ఆర్టీసీ బస్ డిపోతో పాటు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు...