ETV Bharat / state

అక్రమ పత్తి విత్తనాల నిల్వలపై దాడులు.. ఆరుగురిపై కేసు - జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా లింగాపురంలో వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎనిమిది కిలోల పత్తి విత్తనాలను సీజ్​ చేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

అక్రమ పత్తి నిల్వలపై దాడులు.. ఆరుగురిపై కేసులు
author img

By

Published : May 31, 2019, 11:33 PM IST

అక్రమ పత్తి నిల్వలపై దాడులు.. ఆరుగురిపై కేసులు

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం లింగాపురంలో పోలీసులు, వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన విత్తనాల్లో రంగులు కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించామని గద్వాల సీఐ హనుమంతు తెలిపారు.

ఇవీ చూడండి: రైతులపై మోదీ సర్కార్​​ వరాల జల్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.