జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ బ్రహ్మేశ్వర స్వామిని పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన మంత్రికి ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. గణపతి పూజ అనంతరం, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహాం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:విద్యుత్ బస్సులు వచ్చేశాయ్