జోగులాంబ గద్వాల జిల్లాలోని సంతోష్ నగర్లోని సెకండ్ రైల్వే గేట్ వేణు కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డ్ హమాలీ కాలనీలలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రజల సమస్యను తీర్చేందుకు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగు నీరు సరఫరా చేస్తున్నారు. వేసవి కాలం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని... వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నా ఈ కాలనీలను పట్టించుకునే నాథుడు లేడని కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
గద్వాల ఎమ్మెల్యే ఉచిత తాగునీరు పంపిణీ
తన నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఏర్పడిందని గుర్తించారు ఆ ఎమ్మెల్యే. వెంటనే మున్సిపాలిటీతో సంబంధం లేకుండా సొంత నిధులతో నీటి ట్యాంకర్లు పంపి సమస్య పరిష్కరించారు ఆ శాసనసభ్యుడు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని సంతోష్ నగర్లోని సెకండ్ రైల్వే గేట్ వేణు కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డ్ హమాలీ కాలనీలలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రజల సమస్యను తీర్చేందుకు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగు నీరు సరఫరా చేస్తున్నారు. వేసవి కాలం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని... వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నా ఈ కాలనీలను పట్టించుకునే నాథుడు లేడని కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పక్కనే జూరాల ప్రాజెక్టు ఉన్న తాగునీటికి గద్వాల పట్టణ వాసులు గత పది రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య నెలకొనడంతో గద్వాల శాసనసభ్యుడు నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని సంతోష్ నగర్ సెకండ్ రైల్వే గేట్ వేణు కాలనీ న్యూ హౌసింగ్ బోర్డ్ హమాలీ కాలనీలలో లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది దీంతో గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 6 ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగు నీరు అందిస్తున్నారు. వేసవి వేసవి కాలం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయని దాంతోనే తాగునీటి సమస్య తీవ్రం అయిందని గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ కాలనీలను పట్టించుకునే నాథుడు లేడని గత కొన్నేళ్ల నుంచి మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అంటున్నారు. మా కాలనీలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు
Body:babanna
Conclusion:gadwal