ETV Bharat / state

నెట్టెంపాడు కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల

జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాటు కాలువలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పరిశీలించారు.

నెట్టెంపాడు కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల
author img

By

Published : Aug 8, 2019, 10:10 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు కాలువలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పరిశీలించారు. కాలువలోని చెట్లను తొలగించే పనులను ప్రారంభించారు. ర్యాలంపాడు రిజర్వాయర్​ కింద 105, 106 ప్యాకేజీల కింద సుమారు 11 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఈ రెండింటిలో 68 డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. త్వరలో చెక్​ డ్యాంల నిర్మాణం చేసి భూగర్భ నీటి మట్టం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నెట్టెంపాడు కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల

ఇవీ చూడండి: వర్షాభావానికి ప్రత్యామ్నాయం 'ఆరుతడి'

Intro:TG_Mbnr_12_08_Medicos_Nirasana_On_NMC_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) దేశంలో ఉన్న వైద్యులు, వైద్య విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలకు సైతం నష్టం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మెడికోలు మండిపడ్డారు. విద్యను ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్రం యోచిస్తోందని.. దీంతో పేద విద్యార్థులు చదువు కొనలేని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Body:కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులు వైద్యవిద్యను చదివే పరిస్థితి లేదని మండిపడ్డారు. పూర్తిగా ప్రైవేటీకరణ చేసే విధంగా బిల్లు తయారు చేశారని... దీంతో ప్రైవేటు వైద్య సేవలు పెరుగుతూ సామాన్య ప్రజలకు ఉచిత సేవలు అందే పరిస్థితి ఉండదని వాపోయారు.

Conclusion:అవసరమైతే వైద్య సేవలో సమూల మార్పులు చేసి అందుకు అనుగుణంగా సంస్కరణలు తీసుకు రావాలని కోరారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.......bytes
బైట్స్
వైద్య విద్యార్థి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.