ETV Bharat / state

బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - jogulamba gadwal district news today

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్​లు కలిసి రుద్రయాగం చేశారు.

Minister and MLA special worship in Bala Brahmeswara Temple at alampur
బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
author img

By

Published : Feb 22, 2020, 11:50 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో శుక్రవారం రాత్రి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయాధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

మంత్రితోపాటు ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్​లు కలిసి ముందుగా రుద్రయాగంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికీ ప్రత్యేక అభిషేకాలు చేసి అమ్మవారి కల్యాణోత్సవంను తిలకించారు. ఆ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి : రామప్ప కాటన్‌ పేరుతో రానున్న కొత్త రకం చీరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.