జోగులాంబ గద్వాల జిల్లాలో తెరాస నాయకులు కాళేశ్వర ప్రారంభోత్సవ సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రపంచం గర్వించదగ్గ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్ నుంచి విడుదలైన జీవధార