ETV Bharat / state

"అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం " - రాజ్యాంగ నిర్మాత డాక్టర్​. బి.ఆర్​. అంబేడ్కర్

రిజర్వేషన్లతో అభివృద్ధి చెందిన వారు వారి కుటుంబాలనే కాకుండా పక్క వారికి సాయం చేసినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు ఫలిస్తాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి  ఆర్​ఎస్  ప్రవీణ్ కుమార్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బస్వాపూర్​లో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు.

"అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం "
author img

By

Published : May 20, 2019, 5:02 PM IST

"అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం "

అంబేడ్కర్​ మార్గాన నడిచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన రోజే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ఆర్​.ఎస్.ప్రవీణ్ కుమార్. అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని అందుకే పిల్లలందరికి విద్య అందించాలని కోరారు. పిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదని వారి ఆశలను తెలుసుకుని ఆ దిశగా తల్లిదండ్రులు వారికి సహకరించాలని తెలిపారు.

ఇదీ చూడండి : ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఈసీ సూచనలు

"అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం "

అంబేడ్కర్​ మార్గాన నడిచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన రోజే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ఆర్​.ఎస్.ప్రవీణ్ కుమార్. అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని అందుకే పిల్లలందరికి విద్య అందించాలని కోరారు. పిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదని వారి ఆశలను తెలుసుకుని ఆ దిశగా తల్లిదండ్రులు వారికి సహకరించాలని తెలిపారు.

ఇదీ చూడండి : ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఈసీ సూచనలు

Intro:tg_mbnr_03_19_ips_praveen_paryatana_av_c11 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండవెల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు స్థానిక ఎమ్మెల్యే వి ఎం అబ్రహం జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామస్తులు ప్రవీణ్ కుమార్ అబ్రహం బండారి భాస్కర్ లకు ఘన స్వాగతం పలికారు అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన రామాపురం మృతుల పిల్లలకు గురుకులాలలో ప్రవేశ పరీక్ష లు లేకుండానే అవకాశం కల్పించి ఆదుకోవాలని రు కోరారు అదేవిధంగా చనిపోయిన వారంతా మగవారి కాబట్టి ఆడవాళ్లకు గురుకుల పాఠశాలలో ఏవైనా ఉద్యోగాలుంటే ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా గట్టు లో ఉన్న అల్లంపూర్ మానవపాడు గురుకుల పాఠశాలలను తొందరలో ఆయా మండలాల్లో ఏర్పాటు చే యాలని కోరారు


Body:తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ఇ ప్రవీణ్ కుమార్ ర్ మాట్లాడుతూ భారతదేశంలో ఏ మహానుభావునికి లేని విగ్రహాలు ఒక్క బి ఆర్ అంబేద్కర్ మాత్రమే ఉన్నాయి విగ్రహాలు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని ఆయన మార్గంలో నడిచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన రోజే నిజమైన నివాళి అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విద్య ఒక్కటే సరైన మార్గమని సూచించారు తల్లిదండ్రులు ఒక్కపూట అన్నం లేక పోయినా పరవాలేదు కానీ పిల్లలకు మంచి విద్యను అందించాలని కోరారు రిజర్వేషన్లతో అభివృద్ధి చెందిన వారు వారి కుటుంబాల నే కాకుండా పక్క వారికి సహాయం చేసినప్పుడే అంబేద్కర్ ఆశయాలు ఫలిస్తాయని అన్నారు గురుకుల పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి పై 75 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులు తమ బాధ్యతగా పిల్లలను బాగా చదివించుకోవాలి అదే సమాజంలో ఆ సమానతను రూపు మాతుందని తెలిపారు పిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదని వారి ఆశలను కోరికలను తెలుసుకుని ఆ దిశగా తల్లిదండ్రులు వారికి సహకరించాలని తెలిపారు అనంతరం పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.