ETV Bharat / state

ప్రతిఒక్కరూ ఐదు మొక్కలు నాటి సంరక్షించండి..

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని జోగులాంబ ఆలయ ప్రాంగణం, సంగమేశ్వర దేవాలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం హరితహారం నిర్వహించారు.

మొక్కలు నాటి సంరక్షించండి..
author img

By

Published : Aug 9, 2019, 3:50 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని జోగులాంబ ఆలయ ప్రాంగణం, సంగమేశ్వర దేవాలయ ఆవరణలో ఎమ్మెల్యే అబ్రహం హరితహారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అంగన్​వాడీ ఆశ కార్యకర్తలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈఓ, ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొక్కలు నాటిన అనంతరం అలంపూర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు, తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మొక్కలు నాటి సంరక్షించండి..

ఇదీ చూడండి : బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేసి నిరసన

Intro:tg_mbnr_04_09_mla_harithaharam_av_ts10096

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్

దేవాలయ ప్రాంగణంలో హరితహారం నిర్వహించిన ఎమ్మెల్యే అబ్రహం

ఎంపీడీవో మల్లికార్జున్ ఆధ్వర్యంలో జోగులాంబ ఆలయ ప్రాంగణంలో మరియు సంగమేశ్వర దేవాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ముందుగా స్థానిక ఎమ్మెల్యే అబ్రహం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు ఈ ఓ ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు

Body:అనంతరం జోగులాంబ ఆలయ ప్రాంగణంlo హరితహారం lo భాగంగా మొక్కలు నాటారు అక్కడి నుండి సంగమేశ్వర దేవాలయం నందు మొక్కలు నాటి అందరి చేత ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ 5 మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం అంగన్వాడి ఆశ కార్యకర్తలకు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు విద్యాశాఖ అధికారులు మున్సిపల్ అధికారులు తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Conclusion:మొక్కలు నాటిన అనంతరం అలంపూర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు గత నెలలో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి ఆకస్మిక తనిఖీ చేసి అలంపూర్ ఆసుపత్రిలో నలుగురు డాక్టర్లను సస్పెండ్ చేయడంతో డాక్టర్ల కొరత ఏర్పడిందని వైద్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తొందర్లోనే డాక్టర్ల నియమిస్తారని సమావేశంలో తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.