ETV Bharat / state

అయిజలో హరితహారం.. - జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పాల్గొని మొక్కలు నాటారు.

అయిజలో హరితహారం
author img

By

Published : Aug 8, 2019, 8:07 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా ఛైర్​పర్సన్ సరిత పాల్గొని మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 10వేల మొక్కలు నాటారు.

ఇవీ చూడండి: పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.