ETV Bharat / state

నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్టు - నిండుకుండను తలపిస్తోన్న జూరాల

ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. దిగువకు 2 లక్షల 62 వేల 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నిండుకుండ
author img

By

Published : Aug 6, 2019, 7:51 AM IST

Updated : Aug 6, 2019, 9:29 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడం వల్ల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.040 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువన ఉన్న శ్రీశైలానికి 2 లక్షల 62 వేల 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.040 మీటర్లుగా ఉంది.

నిండుకుండను తలపిస్తోన్న జూరాల

Intro:tg_mbnr_01_06_jurala_ku_konasaguthuna_varuda_neer_av_ts10049 ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుండి జూరాలకు 2 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుంది. vo జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో జూరాల నిండుకుండలను తలపిస్తుంది. ప్రస్తుతం జూరాల పూర్తి నిలువ.9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.040 టీఎంసీలు నిల్వ ఉంది . ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.040 నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు లోకి 2 లక్ష 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువన ఉన్న శ్రీశైలానికి 2 లక్షా 62 వేల 200 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న ప్రాజెక్టు శ్రీశైలం కి విడుదల చేస్తున్నా అధికారులు.

Body:babanna

Conclusion:gadwal
Last Updated : Aug 6, 2019, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.