ETV Bharat / state

పుర ఎన్నికలకు వార్డులవారీగా ప్రచారం ముమ్మరం

జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలక ఎన్నికలకు నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంటుండడం వల్ల అభ్యర్థులు వార్డుల వారీగా ప్రచారం ముమ్మరం చేశారు. తెరాస పార్టీ అభ్యర్థులే గెలుస్తారని కౌన్సిలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

election-campaign-in-jogulambha-gadwal
పుర ఎన్నికలకు వార్డులవారీగా ప్రచారం ముమ్మరం
author img

By

Published : Jan 13, 2020, 7:57 PM IST

పురపాలక ఎన్నికల్లో ఈ సారి అన్ని వార్డులలో తెరాస పార్టీ అభ్యర్థులే గెలుస్తారని కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగియడం వల్ల అభ్యర్థులు వార్డులవారీగా ప్రచారం మొదలుపెట్టారు.

రేపు నామినేషన్ల చివరి రోజు కావడం వల్ల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 14వ వార్డుకు చెందిన అభ్యర్థులు వార్డులో ఇంటింటికీ తిరుగుతూ తెరాసకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

పుర ఎన్నికలకు వార్డులవారీగా ప్రచారం ముమ్మరం

ఇదీ చదవండి: విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్

Intro:Tg_mbnr_15_13_TRS_pracaram_avb_ts10049
పురపాలక ఎన్నికలలో ఈ సారి అన్ని వార్డులలో తెరాస పార్టీ అభ్యర్థులు గెలుస్తామని కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని పురపాలిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు వాడు ఐదు గా ప్రచారం మొదలుపెట్టారు. రేపు నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. 14వ వార్డు కు చెందిన అభ్యర్థులు వార్డుల్లో తిరిగి తెరాసకు మద్దతు ఇవ్వాలని వారి అభ్యర్థన చేశారు. తెరాస అభ్యర్థి మాట్లాడుతూ గత ఐదు పర్యాయములు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఈసారి తెరాస పార్టీని గెలిపించాలని వార్డు సభ్యులను కోరారు. కాంగ్రెస్ పార్టీ లో ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యకుండా , వారు సొంతంగా అభివృద్ధి చెందే తప్ప వార్డు ప్రజలకు వాడు ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.