జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని.. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో.. స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా.. మెుక్కులు చెల్లించుకున్నారు.
అర్చకులు.. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. చండీ హోమంలో.. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో.. నిర్వాహకులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: ఖమ్మంలో నూతన బస్టాండ్‌ను ప్రారంభించిన కేటీఆర్