ETV Bharat / state

జోగులాంబలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు - Jogulamba Gadwal News today

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. పలు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

devotee lined with in Jogulamba temple
జోగులాంబలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
author img

By

Published : Dec 25, 2020, 4:46 PM IST

జోగులాంబ బాల బ్రాహ్మమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి.

devotee lined with in Jogulamba temple
జోగులాంబలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

గద్వాల జిల్లాలోని అయిజ మండలం ఉత్తనూర్​ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

devotee lined with in Jogulamba temple
జోగులాంబలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

గోవిందనామ స్మరణతో ఉత్తనూరు ధన్వంతరి వెంకటేశ్వరస్వామి ఆలయం మార్మోగింది. ఉత్తర ద్వార దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చారు.

devotee lined with in Jogulamba temple
జోగులాంబలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

ఇదీ చూడండి : 'పదవులు శాశ్వతం కాదు... చేసే పనిలో ఆత్మసంతృప్తి ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.