ETV Bharat / state

ప్రాజెక్టు చూసేందుకు వస్తే పార్కింగ్ దోపిడి... - అక్రమ వసూళ్ల

జూరాల ప్రాజెక్టు వద్ద పార్కింగ్ కోసం అక్రమ వసూళ్లపై పర్యటకులు మండిపడుతున్నారు. పార్కింగ్ రుసుముల పేరుతో ఈ దోపిడి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ వసూళ్లపై పర్యాటకుల మండిపాటు
author img

By

Published : Aug 10, 2019, 11:17 PM IST

జూరాల ప్రాజెక్టు వద్ద పార్కింగ్ పేరిట అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయి. పర్యటకులు వాహనాలను నిలుపడానికి వీలుగా కుడి, ఎడమ కాలువల వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఖాళీ స్థలాలను శుభ్రం చేశారు. ఆ స్థలంలో వాహనాలు నిలపాలని పోలీసులు సూచించారు.
పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేయాలని గ్రామ పంచాయతీ సూచించినట్లు పార్కింగ్ నిర్వాహకులు తెలిపారు. పెద్ద వాహనానికి 30 రూపాయలు, ద్విచక్ర వాహనాలకు 20 నుంచి పది రూపాయలు వసూలు చేయడంపై పర్యటకులు మండిపడుతున్నారు.

అక్రమ వసూళ్లపై పర్యాటకుల మండిపాటు

ఇవీ చూడండి : శ్రీశైలం నుంచి సాగర్​కు వరద ప్రవాహం

TG_MBNR_09_10_AKRAMA_VASOOLLU_AVB_3068847 రిపోర్టర్ స్వామి కిరణ్ శ్రీనివాస్ జూరాల ప్రాజెక్టు వద్ద పార్కింగ్ పేరిట అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయి. పర్యాటకుల సందర్శనార్థం వాహనాలను నిలుపుకోవడానికి వీలుగా కుడి, ఎడమ కాలువల వద్ద ఖాళీ స్థలాలను కంపచెట్లు లేకుండా శుభ్రం చేశారు. ఆ స్థలంలో వాహనాలు నిలుపు కోవాలని పోలీస్ లు సూచించారు. కానీ గ్రామపంచాయతీ తరఫున పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేయాల్సిందిగా సూచించినట్లు పార్కింగ్ నిర్వాహకులు చెబుతున్నారు. పెద్ద వాహనానికి 30 రూపాయలు ద్విచక్ర వాహనాలకు 20 నుంచి పది రూపాయలు వసూలు చేయడంపై పర్యాటకులు మండిపడుతున్నారు. ఇంతకుముందు పార్కింగ్ కోసం ఎలాంటి రుసుము వసూలు చేయలేదని ఇప్పుడు స్థలాన్ని శుభ్రం చేశామనే పేరిట వసూలు చేయడం, ఆ భారాన్ని పర్యాటకుల మీద మోపడం సబబు కాదని జనం ఆరోపిస్తున్నారు. బైట్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.