ETV Bharat / state

నీటి కష్టాలు రాకుండా ముందే జాగ్రత్త పడండి - water

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు.

నీటి కష్టాలు రాకుండా ముందే జాగ్రత్త పడండి
author img

By

Published : Mar 22, 2019, 8:58 PM IST

నీటి కష్టాలు రాకుండా ముందే జాగ్రత్త పడండి
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. నీరు వృథా కాకుండా అరికట్టాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో ఎక్కడికక్కడ నీటి కుంటలు, చెరువుల్లో నీటిని నిల్వచేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఆ జలాలను వేసవిలో ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

భవిష్యత్​లో నీటి కష్టాలు వచ్చే పరిస్థితి ఉందని... ఇప్పటి నుంచే జలాలను పొదుపుచేయాలని ఉండవల్లి సర్పంచ్​ రేఖ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:బాలుడు సురక్షితం- 45గంటల శ్రమ ఫలితం

Intro:tg_mbnr_02_22_jala_dinosavam_av_c11 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వి ఎస్ టి కంపెనీ నీ అలాగే గ్రామాల య సంస్థ వారు సంయుక్తంగా ఉండవల్లి కేంద్రంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రపంచంలో అరవై మూడు శాతం మాత్రమే నీటిని వినియోగిస్తున్నారు ఇందులో 20 శాతం నీరు వృధాగా పోతున్నది ఇలా వృధా గా పోయే నీటిని రీసైక్లింగ్ చేసి వినియోగించుకోవచ్చు ప్రధానంగా వర్షాకాల సమయంలో నీటిని అంత వృధా కాకుండా అక్కడక్కడ నీటి కుంటలు చెరువులు ఏర్పాటు చేసి జలాలను నిల్వ ఉంచుకోవడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది ఇలా పెరిగిన భూగర్భ జలాలను వేసవికాలంలో బోర్ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు

Body:రాబోయే కాలంలో నీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరూ సైతం నీటిని పొదుపు చేయాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి నీటిని పొదుపు చేసి భావితరాలకు అందించాలని అన్నారు

Conclusion:నీరు ఉంటేనే జీవకోటికి మనుగడ నేను ద్వారానే భూమి మీద అ అనేక జీవరాశులు బతకడానికి వీలవుతుంది పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ కోటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అవగాహన సదస్సు లో ఉండవెల్లి సర్పంచ్ రేఖ సంస్థ ప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.