జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల భవన్ సమీపంలో బడి బాట కార్యక్రమాన్ని కలెక్టర్ శశాంక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది బడులు తెరిచేలోపు ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించామని తెలిపారు. జిల్లా విద్యలో ఎంతో వెనుకబడిందని... విద్యా పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని గోడ ప్రతులను విడుదల చేశారు.
బడిబాట ప్రారంభించిన జిల్లా కలెక్టర్ - bal bhavan
జోగులాంబ గద్వాల జిల్లాలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉందని... దీనిని ముందుకు తీసుకెళ్లాలంటే బడిబాట కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు.
బడిబాట కార్యక్రమం ప్రారంభం
జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల భవన్ సమీపంలో బడి బాట కార్యక్రమాన్ని కలెక్టర్ శశాంక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది బడులు తెరిచేలోపు ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించామని తెలిపారు. జిల్లా విద్యలో ఎంతో వెనుకబడిందని... విద్యా పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని గోడ ప్రతులను విడుదల చేశారు.
Intro:tg_mbnr_04_29_badi_batta_collector_avb_c6
జిల్లాలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉందని ఇలాంటి జిల్లాను ముందుకు తీసుకెళ్లాలంటే బడిబాట కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కోరారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని బాల భవన్ సమీపంలో బడి బాట కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక, ఈ ఏడాది బడులు తెరిచేలోపే బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా విద్యలో ఎంతో వెనుకబడిందని అన్నారు. ఈ జిల్లాను విద్యను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి దాని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని వాల్ పోస్టర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ను జిల్లాలోని వివిధ గ్రామాలకు కళాజాత బృందాలు తో విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Body:babanna
Conclusion:gadwal